tag:blogger.com,1999:blog-3660538923021194251.post4260704564239501545..comments2023-08-17T18:41:34.326+05:30Comments on పాకవేదం: సొరకాయ పాయసం - ఇదో "శాకపాయసం"కౌటిల్యhttp://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-3660538923021194251.post-2503220599944757262011-03-22T06:34:01.852+05:302011-03-22T06:34:01.852+05:30ఉల్లిపాయసమా!!
మాల్దీవుల్లో, రవ్వతో కేసరి లాంటి స్వ...ఉల్లిపాయసమా!!
మాల్దీవుల్లో, రవ్వతో కేసరి లాంటి స్వీట్ చేసుకుని ఉల్లిపాయలు వెస్తారు...అదే నాకు తెగ వింతగా ఉండేది...అప్పుడప్పుడు కొన్ని ఫిష్ ముక్కలు కూడా!!Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-40914186182941600322011-03-21T17:48:55.039+05:302011-03-21T17:48:55.039+05:30dhanyavaadalu..dhanyavaadalu..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-43097445787493021882011-03-21T08:39:05.779+05:302011-03-21T08:39:05.779+05:30ఐతే ఇక నుంచి ఓ పని చేస్తా,నేను మామూలుగా వండే కూరలు...ఐతే ఇక నుంచి ఓ పని చేస్తా,నేను మామూలుగా వండే కూరలు కూడా రాసేస్తా...ః)

That is a very good idea.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-86408363663564954192011-03-21T08:24:05.541+05:302011-03-21T08:24:05.541+05:30నేస్తం గారూ, ఆవమజ్జిగ అన్నిసార్లు చేశారా..హ్మ్...న...నేస్తం గారూ, ఆవమజ్జిగ అన్నిసార్లు చేశారా..హ్మ్...నేను అప్పుడు చెయ్యటమే, మళ్ళా ఎప్పుడు చేద్దామన్నా వీలుపడట్లా...

మరి, సొరకాయ పాయసం తెలీదంటే అక్షింతలు పడవూ, అయినా మీకు బోల్డన్ని థేంక్యూలు చెప్పాలి,నేను ఈ బ్లాగు మొదలెట్టేలా చేసినందుకు...ః)

అజ్ఞాత గారూ, సెపరేటుగా స్టార్టింగ్ కిట్ ఎందుకండీ, నా పోస్ట్ లు ఇదిగా ఫాలో అయిపోండి, అన్నీ వివరంగా రాస్తాను కదా, ఏ కూరకి ఎలా తాలింపు కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-55010012410724199072011-03-18T17:01:36.502+05:302011-03-18T17:01:36.502+05:30good work! మాలాంటి beginnersకి ఎమైనా starting kit ...good work! మాలాంటి beginnersకి ఎమైనా starting kit ఉంటే చెప్పగలరు :)తాలింపు వెయ్యటం లాంటివి అన్నమాట :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-84100292483885149642011-03-18T07:55:57.416+05:302011-03-18T07:55:57.416+05:30కెవ్వ్వ్.. నాకోసం రాసారా :)
ఈ మధ్య బ్లాగ్స్ చూడటం ...కెవ్వ్వ్.. నాకోసం రాసారా :)
ఈ మధ్య బ్లాగ్స్ చూడటం లేదు కౌటిల్యా అందుకే మిస్ అయ్యాను.మా ఇంటిలో స్వీట్స్ చెల్లవు కాని ఈ స్వీట్ ట్రై చేస్తాను ...ఆ రోజు సొరకాయ పాయసం చేస్తారా? అని అడిగిన అయిదో నిమిషానికే మెయిల్స్ రూపంలో మీకు తెలియదా అంటూ అక్షింతలు పడిపోయాయి లెండి...మీ ఆవమజ్జిగ మాత్రం సూపర్ ..ఇప్పటికి చాలా సార్లు చేసాను ..మావారికి కూడా బాగా నచ్చింది :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-86975409835225638372011-03-18T00:18:59.179+05:302011-03-18T00:18:59.179+05:30సుజాతగారూ! మీ పెద్ద కాంప్లిమెంటుకి బోల్డన్ని మంగిడ...సుజాతగారూ! మీ పెద్ద కాంప్లిమెంటుకి బోల్డన్ని మంగిడీలు....అవును నేస్తం గారి కోసం ప్రత్యేకంగా టపా రాస్తే అసలు కనపడలేదేంటి చెప్మా...కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-63057854172564734312011-03-18T00:16:03.196+05:302011-03-18T00:16:03.196+05:30సునీత గారూ! చేసేశారా....సూపరు మీరసలు....అవునండీ కొ...సునీత గారూ! చేసేశారా....సూపరు మీరసలు....అవునండీ కొంచెం పాలతాలికల్లానే ఉంటుంది...తడిపిండి వాడి చూడండి ఈ సారి, ఇంకా మంచి రుచి వచ్చిద్ది....

ముక్కలు ఏరేసి తిన్నారా..ప్చ్..ః(...ఇంకేముంటుందండీ...అయినా ముక్క బాగా మెత్తగా అయ్యేట్టు చేస్తే ఇక తియ్యటానికి కుదరదు...అప్పుడు తెలియకుండా తినేసి రుచి ఆస్వాదిస్తారు...ః)....మిగతా కూరగాయలతో సొరకాయకి వచ్చిన రుచి రాదు, ఏదో వెరైటీ కోసం చేసుకోడమే....కాని కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-47683662300107379442011-03-17T14:21:10.101+05:302011-03-17T14:21:10.101+05:30కౌటిల్య గారూ,
నాకు పైన మీరు నవ్విన బెల్లం పరమాన్నం...కౌటిల్య గారూ,
నాకు పైన మీరు నవ్విన బెల్లం పరమాన్నంలొ సొరకాయ ముక్కలేసే పాయసమే తెలుసు . ఈ పద్ధతి తెలీదు. చేసి చూసి కామెంట్ రాద్దామని ఆగాను. పచ్చిపిండి రెడీగా లేక రెడీ గా షాప్ లొ దొరికే పిండి వాడి చేసాను. నాకు బాగా నచ్చింది. కొంచం పాలతాలికల రుచీ, రవ్వ పాయసం రుచీ తగిలింది. మాపిల్లలేమో సొరకాయ ముక్కలు పక్కన పడేసి తిన్నారు:( ఇంకా ఇన్ని రకాల కూరగాయలతో చేస్తారని తెలీదు.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-22997561776785239792011-03-17T09:27:50.270+05:302011-03-17T09:27:50.270+05:30నాకు స్వీట్లంటే అంతగా పడదు కాబట్టి నీ పాయసానికి మా...నాకు స్వీట్లంటే అంతగా పడదు కాబట్టి నీ పాయసానికి మార్కుల్లేవు! కానీ నీ రైటింగ్ స్టైలుంది చూశావూ.....ఇష్టం లేకపోయినా పాయసం తయారీ మొత్తం చదివేలా చేసింది. దానికి ఇస్తున్నా ఐదు నక్షత్రాలు ! భరాగో వంటొచ్చిన మగాడు రామనాధాన్ని తల దన్నేలా ఉన్నావుగా కౌటిల్యా! గుంటూరు పరువు నిలబెట్టి గోదారి అభిజాత్యాన్ని తిప్పికొట్టావు! సెభాష్ (నేస్తం, మనం ప్రైవేటుగా మాట్లాడుకుందాం లెండి) ,సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-42071295086574882872011-03-17T09:04:19.092+05:302011-03-17T09:04:19.092+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-82896429381553760392011-03-16T19:49:19.888+05:302011-03-16T19:49:19.888+05:30మువ్వ గారూ, నిజమేనండీ......కాదేదీ పాయసానికనర్హం......మువ్వ గారూ, నిజమేనండీ......కాదేదీ పాయసానికనర్హం...అమ్మ అవన్నీ చేస్తుంది..

శ్రావ్య గారూ మీ అభిమానానికి మంగిడీలు...ఉల్లిపాయసం మా పెద్దమ్మ చేస్తారండీ..కొబ్బరి పాలతో..ఈ సారి చేసినప్పుడు రాస్తాను...::)

జ్యోతిగారూ, అవునండీ చేస్తారు...చెప్పానుగా మరి..అవే శాకపాయసమంటే....:)

ఆర్ గారూ,
మంగిడీలు...చటుక్కున ఐపొయేవి కూడా చెప్తాలెండి...:)కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-11652898429560387902011-03-15T20:10:54.493+05:302011-03-15T20:10:54.493+05:30మొదటినుంచి మీ బ్లాగ్ రెగ్యులర్ గా ఫాలో అయిపోతున్నా...మొదటినుంచి మీ బ్లాగ్ రెగ్యులర్ గా ఫాలో అయిపోతున్నా. చేసి చూసారా అని అడిగి పరువు తియ్యొద్దు! .. మీరు వివరించే విధానం బహు ముచ్చటగాఉంటుంది మరి.
ఇంత ఒపిక లేదు గాని, బాబ్బాబు..అఫీసులకెళ్ళేవాళ్ళం. కాస్తంత చటుక్కున అయిపోయే వంటకాలవీ చెప్పండి.రోజు అ పలావులు బిరియానీ లూ డబ్బాల్లో మోసుకెళ్ళలేక చస్తున్నాం.

॒ మువ్వగారు...
మీరన్నది నిజమే! కాదేది పాయసానికి అనర్హం!!!
మీకింకో అప్ డేట్...Unknownhttps://www.blogger.com/profile/05370921296533540103noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-28889358351291991572011-03-15T20:08:26.715+05:302011-03-15T20:08:26.715+05:30బాబోయ్ మేం కని విని ఎరుగని వంటలన్ని చెప్తున్నారుగా...బాబోయ్ మేం కని విని ఎరుగని వంటలన్ని చెప్తున్నారుగా? సొరకాయతో విన్నాం కాని నిజంగానే ములక్కాయ,వంకాయ పాయసాలు చేస్తారా?jyothihttps://www.blogger.com/profile/02390969538699198919noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-53987639868387323772011-03-15T18:26:07.216+05:302011-03-15T18:26:07.216+05:30అయ్యా బాబోయ్ ఈ ఉల్లి పాయసం ఏమిటండి ? కొంపదీసి పాల...అయ్యా బాబోయ్ ఈ ఉల్లి పాయసం ఏమిటండి ? కొంపదీసి పాలు పోసి వండే కూరని పాయసం అంటున్నారా ?
ఏదైమైనా కాని మీ పాకశ్రాస్త ప్రావీణ్యానికి , అలాగే ఆ తయారీ విధానాన్ని చక్కగా రాయగలిగే ప్రతిభ కి నా అభినందనలు !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-89348191579399810762011-03-15T16:36:04.941+05:302011-03-15T16:36:04.941+05:30కాదేది పాయసానికి అనర్హం:)
సొరకాయ పాయసం బూడిద గుమ్...కాదేది పాయసానికి అనర్హం:)

సొరకాయ పాయసం బూడిద గుమ్మడి కాయ పాయసం తెలుసు కానీ మరీ ఈ వంకాయ పాయసం,బీరకాయ పాయసం, ములక్కాడల పాయసం,అరటికాయ పాయసం, ఉల్లిపాయసం...మతిపోతుంది కౌటిల్యా మీ ప్రావీణ్యానికి!సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.com