tag:blogger.com,1999:blog-3660538923021194251.post6853941982997585406..comments2023-08-17T18:41:34.326+05:30Comments on పాకవేదం: చింతకాయపచ్చడీ - నేతరిసెలూకౌటిల్యhttp://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-3660538923021194251.post-47901248637065502552015-08-03T05:51:56.961+05:302015-08-03T05:51:56.961+05:30"ఒకానొక కాలం " లో జేజే అని వెలిగిన బ్లాగ...

"ఒకానొక కాలం " లో జేజే అని వెలిగిన బ్లాగు !

చాలా మంచి నిర్ణయం కౌటిల్య గారు : వెంటనే వచ్చెయ్యండి సరి కొత్త టపా వంటకాలతో :)

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-61939762369920807342015-08-03T05:51:29.525+05:302015-08-03T05:51:29.525+05:30"ఒకానొక కాలం " లో జేజే అని వెలిగిన బ్లాగ...
"ఒకానొక కాలం " లో జేజే అని వెలిగిన బ్లాగు !

చాలా మంచి నిర్ణయం కౌటిల్య గారు : వెంటనే వచ్చెయ్యండి సరి కొత్త టపా వంటకాలతో :)

చీర్స్
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-42890231307421112922015-08-01T19:13:42.093+05:302015-08-01T19:13:42.093+05:30కమల్ గారూ! చాలా రోజుల తర్వాత నా బ్లాగు చూశాను, మీ ...కమల్ గారూ! చాలా రోజుల తర్వాత నా బ్లాగు చూశాను, మీ కామెంటు మూలంగా...చాలా ఆనందంగా అనిపించింది. మళ్ళా రాయాలనిపిస్తోంది...కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-4723793492189685312015-07-29T00:26:44.770+05:302015-07-29T00:26:44.770+05:30ఆధునిక కాలంలో తెలుగు పదాల రాశులున్న ... వేదం.. ఈ ప...ఆధునిక కాలంలో తెలుగు పదాల రాశులున్న ... వేదం.. ఈ పాకవేదంAnonymoushttps://www.blogger.com/profile/14800236851196874143noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-23848003797502639142012-02-06T21:14:52.541+05:302012-02-06T21:14:52.541+05:30ఇప్పుడు నాకు కుంచెం చాలా ఖోపం ఒచేస్తోంది. చింతకాయ ...ఇప్పుడు నాకు కుంచెం చాలా ఖోపం ఒచేస్తోంది. చింతకాయ పచ్చడి డితైల్సా? చెప్పితిరి పో ... తిన్నాక గుజ్జు కంచానికి రాసే డిస్క్రిప్ షన్ ఒకటా ? ఇచ్చితిరి పో ....... నేతి అరిసెలు తినేశాను.... ఫోటో లేదు అని ఊరించి ........ వాఆఆఆఆఆఆఆఅ. మీ అరాచాకాలకి అసలు అంతు ఉండదా? ఆ?kiranmayihttps://www.blogger.com/profile/13527078190319450447noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-37393427397392596332012-02-01T14:39:19.548+05:302012-02-01T14:39:19.548+05:30చింత చిగురు పొడీ, చింతాకు (ముదిరిన ఆకు) పొడీ మరిచి...చింత చిగురు పొడీ, చింతాకు (ముదిరిన ఆకు) పొడీ మరిచిపోయారు మీరు! మా వైపు చింతాకును నీడలో ఆరబెట్టి పొడి చేసి పెట్టుకిని, కూరల్లో వాడతారు!

మా వైపు దోసకాయ, చింతకాయ పచ్చడి చేసుకుంటారు - ఇదీ మాములు రోటి పచ్చడికి మల్లేనే! ఎటొచ్చీ దోసకాయ పచ్చడిలో చింతపండు బదులు ముడి చింతకాయ పచ్చడి వేస్తామన్నమాట.

అలాగే ముడి చింతకాయ, కొరివికారమూ (పండు మిరపకాయల పచ్చడి) కలిపి నూరుకుని, మాంచి ఇంగువ విరజాజిhttps://www.blogger.com/profile/09487183921146051941noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-85704557865114870222012-02-01T13:41:05.015+05:302012-02-01T13:41:05.015+05:30ఈ పచ్చడి నాకు భలే ఇష్టం , పండు మిరపకాయల పచ్చడి కూ...ఈ పచ్చడి నాకు భలే ఇష్టం , పండు మిరపకాయల పచ్చడి కూడా ఇలాగే chestaaru కదా .
పోస్టు సూపర్ ఉంది ! మేము చిన్నప్పుడు ఈ చింత కాయలని బ్లేడు తో నైస్ గా కట్ చేయటం లో మహా నైపుణ్యం చూపించేవాళ్ళం :)) ఈ పచ్చడి చేసేటప్పుడు గింజలు వేరతారు కదా అది చెప్పలేదు మీరు :)

మీరు వాటిని చింత తోపులంటారా , మేము వాములదొడ్లు అనేవాళ్ళం :))

కనపడ్డ ప్రతి నేలనీ, తోటనీ, తోపునీ మాగాణులు చేశారుSravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-49738824981046297352012-02-01T11:34:59.782+05:302012-02-01T11:34:59.782+05:30అయ్య బాబోయ్,
ఇంత కష్టమైన పనా చింత కాయ పచ్చడి చెయ్...అయ్య బాబోయ్,

ఇంత కష్టమైన పనా చింత కాయ పచ్చడి చెయ్యడం !

నేనేదో ప్రియా పచ్చళ్ళు, 'ఎంటీఆర్' పచ్చళ్ళు లాంటి వాటితో అయిపోనిస్తున్నాను !

రోలు, రుబ్బులు కి ఎక్కడ పోయేది కౌటిల్య గారు !

నేతరిసెలు అప్పుడు మళ్ళీ వస్తాను !!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-65359486952199973512012-02-01T10:44:12.953+05:302012-02-01T10:44:12.953+05:30చూస్తుంటే మీరు మాంచ్చి చేయి తిరిగిన బ్లాగరు కం నల...చూస్తుంటే మీరు మాంచ్చి చేయి తిరిగిన బ్లాగరు కం నలభీముడిలా ఉన్నారు.
కానీ ఆరోజు కలిసినప్పుడు చూసా మీ చేతులు తిరిగిలేవేం చెప్మా..!!ఆత్రేయhttps://www.blogger.com/profile/03434081285492070880noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-63944626628217902322012-02-01T10:22:09.663+05:302012-02-01T10:22:09.663+05:30పోస్ట్ కెవ్వు సుజాత గారు వేసిన మార్కులే నాతరపున కూ...పోస్ట్ కెవ్వు సుజాత గారు వేసిన మార్కులే నాతరపున కూడా మరో నూటపదేస్కో :-)
అయినా నేతరిసెలు వెగటు అనిపించడమా అబ్బే అసాధ్యం.. :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-51925611995772552992012-02-01T09:30:02.572+05:302012-02-01T09:30:02.572+05:30బహు బాగు, ధన్యవాదాలు, మీరు ఇచ్చిన వివరాలికి ఇంకా మ...బహు బాగు, ధన్యవాదాలు, మీరు ఇచ్చిన వివరాలికి ఇంకా మీ ఇంటికి రావచ్చన్న ఆహ్వానానికి. చింత చిగురు పప్పు వగైరా తెలుసు కానీ పులిహార లోను మిగిలిన రోటి పచ్చళ్ళ లోను కలపచ్చన్నది ఇప్పుడే తెలిసింది.
కంచం అంచులకి చెయ్యి రాసుకుని తినడం గురించి చదువుతుంటే కళ్ళు చెమర్చాయి.
పాకవేదం పేరు కు తగ్గట్టుగా ఉంది.Kirannoreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-49464498434610088632012-02-01T09:19:23.458+05:302012-02-01T09:19:23.458+05:30బావుంది టపా సూపరు !! నాకు పాత చింతకాయతొక్కుతో చేస...బావుంది టపా సూపరు !! నాకు పాత చింతకాయతొక్కుతో చేసే బెల్లం పచ్చడి, చింత చిగురు పప్పు ఇష్టం.
మార్కులు....సుజాత గారి మాటే నాదీనూ..:)తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-66266981870725044612012-02-01T09:05:44.282+05:302012-02-01T09:05:44.282+05:30కాస్త ఫ్రీ అయ్యాక ఎడపెడా రాసి వడ్డిస్తాలెండి....:)...కాస్త ఫ్రీ అయ్యాక ఎడపెడా రాసి వడ్డిస్తాలెండి....:) రాసి వడ్డించడమేనా? రుచి చూసే అదృష్టం లేదా?;) సుజాత గారి కామెంటే నాది కూడా! చింతచిగురు పప్పు నా ఆల్ టైం ఫావేరేట్!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-89342901985467227042012-02-01T08:52:48.072+05:302012-02-01T08:52:48.072+05:30చితకాయ పచ్చడి నా ఆల్ టైమ్ ఫేవరెట్టూ!చింత చెట్టే ఏక...చితకాయ పచ్చడి నా ఆల్ టైమ్ ఫేవరెట్టూ!చింత చెట్టే ఏకంగా నా ఫేవరెట్! చింత చిగురు పప్పు, వామన చింతకాయ పప్పు,చింతకాయ పండు మిరప పచ్చడి, చింతకాయ తొక్కు,చింత చిగురు పొడి,చింతకాయ పులిహోర...ఒకటా రెండా?

దీన్ని ఊర రోటి పచ్చడి అని పిలుద్దంలే!

కౌటిల్యా, ఈ పచ్చడికి వంద మార్కులు వేసేస్తున్నానోయి!

నీ పాక వేదానికి నూటపది!

ఇంతకీ నేతరిసెలు అవ్వగొట్టే ముందు ఫొటో సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com