tag:blogger.com,1999:blog-3660538923021194251.post7289992171797549591..comments2023-08-17T18:41:34.326+05:30Comments on పాకవేదం: "నేతిబీరకాయ" - ఇందులో నెయ్యి ఉంటుందండీ! నిజ్జంగా నిజం ..:)కౌటిల్యhttp://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3660538923021194251.post-33053262487345524472011-05-10T18:05:18.090+05:302011-05-10T18:05:18.090+05:30మాధవి గారూ! హ్మ్...అందుకేనండీ,కాయ ఫొటో కూడా పెట్టా...మాధవి గారూ! హ్మ్...అందుకేనండీ,కాయ ఫొటో కూడా పెట్టాను,చూసి బాగా గుర్తు పెట్టుకోండి..ఈసారి ఎక్కడన్నా కనిపిస్తే గబుక్కున తెచ్చేసుకుని పచ్చడి చెయ్యండి....ః)

రావు గారూ! అలా నెయ్యి పిండితే పచ్చడి త్వరగా,బాగా మెదుగుతుందండీ...పైగా నూరేప్పుడు రోలుకి(మిక్సీకి) అంటుకుపోయి వృథా అవ్వకుండా ఉంటుంది...కాబట్టి రుచిలో కూడా తేడా బానే ఉండొచ్చు...నేను డవిరెక్టుగా ఎప్పుడూ చెయ్యలేదు మరి...ః)కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-74936525244129650382011-05-05T22:38:43.876+05:302011-05-05T22:38:43.876+05:30కాల్చిన తరువాత పిండితే నెయ్యి వస్తుంది పచ్చడి చేసి...కాల్చిన తరువాత పిండితే నెయ్యి వస్తుంది పచ్చడి చేసిన తరువాత ఆ నెయ్యి పొయ్య మన్నారు. రుచి లో బాగా తేడా ఉంటుందా? మేము Lita Squash అని ఉంటుంది ఇక్కడ దానితో స్టేవ్వు మీద కాల్చి చేస్తాము. మీ బొమ్మలో లాగానే ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది. కానీ ఈ స్క్వీజ్ చెయ్యటం అనేది వినలేదు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-802956017719222252011-05-05T21:29:31.283+05:302011-05-05T21:29:31.283+05:30నెను ఎప్పుడు నేతి బీరకాయ పెరు చూడలేదు వినలేదు....ఇ...నెను ఎప్పుడు నేతి బీరకాయ పెరు చూడలేదు వినలేదు....ఇంకా నాకు తెలియని కూరలు ఎన్ని ఉన్నయో...?పచ్చడి చాలా బాగుంది..మాకు దొరికితే ట్రై చేస్తానుMadhavihttp://www.maavantalu.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-53378302818931319462011-05-04T11:33:02.088+05:302011-05-04T11:33:02.088+05:30సుజాత గారూ! చూశాను...వరూధిని గారు నాకన్నా చాలా ముం...సుజాత గారూ! చూశాను...వరూధిని గారు నాకన్నా చాలా ముందున్నారు...వాఆఆఆఆఆఅ....కాని వరూధిని గారు ఒక్కరకమే రాశారు, నేను రెండు రకాలుగా రాశానుగా...ఐ ఐ ఐ...ః)

భాస్కర్ గారూ!....ః)..ః)

వరూధిని గారూ! మా ఇంట్లో పాదు కాస్తోందట! అమ్మ శ్రద్ధగా నీళ్ళుపోసి కాయిస్తుంది మరి..ః)....
మా ఊరు గుంటూరుకు రెండుగంటల ప్రయాణం...మీకు అంత శ్రమెందుకుగాని, ఎవరన్నా వస్తుంటే,ఉంటే తెప్పిస్తాను....ః)కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-13916759125580791962011-05-04T10:42:49.998+05:302011-05-04T10:42:49.998+05:30నేతి బీరకాయలు ఇంకా దొరుకుతున్నాయా? ఫిబ్రవరిలో వెళ్...నేతి బీరకాయలు ఇంకా దొరుకుతున్నాయా? ఫిబ్రవరిలో వెళ్ళినప్పుడే ఊర్లో ఇక అయిపోయాయి అన్నారే! మీదే ఊరో చెప్పండి..ఈ వారాంతం ఎటూ ఇంటికి వెళ్తున్నా పనిలో పని మీ ఊరెళ్ళి పట్టుకొచ్చుకుంటా!సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-83219295128327789952011-05-02T17:29:54.145+05:302011-05-02T17:29:54.145+05:30"నేతిబీరకాయ పచ్చడి" చేశాను అనగానే, "..."నేతిబీరకాయ పచ్చడి" చేశాను అనగానే, "బాగా నెయ్యి పోశావా!" అన్నాడు...

:-)Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-76719077358437441072011-05-02T17:11:04.044+05:302011-05-02T17:11:04.044+05:30http://vareesh.blogspot.com/2009/11/blog-post.html...http://vareesh.blogspot.com/2009/11/blog-post.html

ఈ లింక్ లో వరూధిని గారు రాసిన నేతి బీర పచ్చడీ, ఆకు పచ్చని బేతి బీర పందిరి ఫొటో ఉన్నాయి చూడు కౌటిల్యా,! ఇందాక లింకు సరిగా ఇవ్వలేదుసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-9843404725546307752011-05-02T17:03:03.534+05:302011-05-02T17:03:03.534+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com