tag:blogger.com,1999:blog-3660538923021194251.post8449730295318961507..comments2023-08-17T18:41:34.326+05:30Comments on పాకవేదం: ఇవాళ్టి నా భోజనం...."కొబ్బరికూర" తో.....కౌటిల్యhttp://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-3660538923021194251.post-62460497058811745862011-03-18T16:32:30.197+05:302011-03-18T16:32:30.197+05:30ఇప్పుడే వంట నేర్చుకోవటం మొదలుపెట్టాను. తాలింపు కూడ...ఇప్పుడే వంట నేర్చుకోవటం మొదలుపెట్టాను. తాలింపు కూడా sarigga రాదు :) మాలాంటి వారికి emaina beginners book ఉంటే చెప్పగలరు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-17991501196854769152011-02-17T09:18:57.948+05:302011-02-17T09:18:57.948+05:30కామేశ్వరరావు గారూ! వాఆఆఆఆఅ...మీక్కూడా తెలుసా..ప్చ్...కామేశ్వరరావు గారూ! వాఆఆఆఆఅ...మీక్కూడా తెలుసా..ప్చ్..నేనేదో కనిపెట్టేశానని తెగ ఫీల్ అయిపోతున్నా...ః)

మీరు చెప్పిన రెండో వెర్షను జ్యోతిగారు,సుజాత గారు కూడా చెప్పారు..ఈసారి ప్రయత్నించాలి..
మీ అభిమానానికి ధన్యవాదాలు...కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-44132626759170697332011-02-16T22:50:16.850+05:302011-02-16T22:50:16.850+05:30అజ్ఞాతలకి ఈ రెసిపీ ఎందుకంత ఏవగింపు కలిగించిందో కాన...అజ్ఞాతలకి ఈ రెసిపీ ఎందుకంత ఏవగింపు కలిగించిందో కాని, ఇది నా ఇష్టమైన కూరల్లో ఒకటి!:-) అప్పుడప్పుడూ ఇంట్లో కూరలేం లేనప్పుడు కాని, మామూలు కూరలతో బోరు కొట్టినప్పుడు కాని మేం చేసుకుంటునే ఉంటాం. దీనికే మరొక వెర్షను సెనగపప్పు ఉడికించి అది కూడా కలపడం. పప్పుకొబ్బరి కూర.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-18815002714098759602011-02-16T19:48:43.271+05:302011-02-16T19:48:43.271+05:30మై డియర్ గజంబాధిత అజ్ఞాత గారూ,
ఇలాంటివి ఓటేళ్ళలో ...మై డియర్ గజంబాధిత అజ్ఞాత గారూ,

ఇలాంటివి ఓటేళ్ళలో వండరండీ!ఇళ్ళలో వండుకుంటారు...పొద్దస్తమానం ఇంటో అప్పడాలకఱ్ర నెత్తిమీద మోదించుకునే మీకు ఇంటి భోజనం రుచి ఎలా తెలుస్తుందిలెండి..అయినా మీ భ్రమగాని ఏదన్నా హోటల్లో వండినా, అది మీకు చెప్పినా మీకేం ఉపయోగముంటదిలెండి...

బెటర్ లక్ ఫర్ నెక్స్ట్ జన్మ...అంతవరకు మీ గజం గారితో తన్నులు తింటూ జీవితం గడిపేయండి...కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-66649619329724084722011-02-16T17:26:13.935+05:302011-02-16T17:26:13.935+05:30నేనెప్పుడూ ఇలాంటివి తినలేదు, వినలేదు. నేనిలాంటివి ...నేనెప్పుడూ ఇలాంటివి తినలేదు, వినలేదు. నేనిలాంటివి ఇంట్లో వండితే మా గజం(మా ఆవిడ) కొబ్బరి చిప్పలు తగలెట్టావా అని అప్పడాల కర్రతో వాయించి, ఆపూటకు ముద్ద పెట్టదు. :( ఏ ఓటల్లో ఇలాంటివి చేస్తారండి?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-77745131215173977462011-02-16T17:15:35.393+05:302011-02-16T17:15:35.393+05:30అయ్యా అజ్ఞాత గారూ,
రాత్రే మీ కామెంటుకి ఘాటుగా సమ...అయ్యా అజ్ఞాత గారూ,
రాత్రే మీ కామెంటుకి ఘాటుగా సమాధానం చెప్దాం అనుకున్నా...కాని మీలాగ మొహం దాచుకున్నే పిరికి వాళ్ళని చూస్తే నాకు కాస్త జాలి ఎక్కువ...ఇప్పుడు మీకు బాగా అర్థం అయిందనుకుంటా నేను ఎవరికోసం నా బ్లాగులు రాస్తుంటానో! మీకు నచ్చకపోతే దయచేసి నా బ్లాగు వైపు రావద్దు,నేనేమీ మిమ్మల్ని రమ్మని బామాలలేదుగా....

FOR YOUR CLARIFICATION, I AM NOT JUST A PHYSICIAN, BUT A SURGEON ALSO..కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-90830461133127767182011-02-16T17:08:36.851+05:302011-02-16T17:08:36.851+05:30మందాకిని గారూ,
ఇప్పుడే మీ టపా చదివా..ఈ సారి నేను అ...మందాకిని గారూ,
ఇప్పుడే మీ టపా చదివా..ఈ సారి నేను అలాకూడా ట్రై చేస్తా...ఇకపోతే, ఆ సీసాలు నచ్చే ఈ టెంప్లెట్ పెట్టానండీ!ః)

కావ్య గారూ! బజ్జులో చెప్పాగా, అవి కోస్తా కొబ్బరికాయలేకానీ, మీ గోదావరివి కాదు..మా గుంటూరువి...ః)..

స్నేహ గారూ,
మీ కామెంటు చదివాక నా బ్లాగు పర్పస్ మీట్ అయ్యాను అనిపించింది..చాలా ఆనందంగా అనిపించింది..బోల్డన్ని మంగిడీలు మీకు..

జ్యోతి గారూ,<కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-74447486627217794442011-02-16T16:58:33.900+05:302011-02-16T16:58:33.900+05:30ముందుగా, నాకు సపోర్ట్ ఇచ్చినందుకు RK గారికి, కట్టా...ముందుగా, నాకు సపోర్ట్ ఇచ్చినందుకు RK గారికి, కట్టా విజయ్ గారికి, రావు గారికి, భరద్వాజ్ గారికి, శుభకర్ గారికి నా ధన్యవాదాలు...మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుణ్ణి...

విజయ్ గారూ,
ఇక ఆలస్యమెందుకు ప్రయత్నించండి..తిని గఱున తేన్చానంటే రుచి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవాలి...ః)

రావు గారు, శుభకర్ గారు,
తప్పకుండా రాస్తానండీ...ఆపే సమస్యేలేదు....మీలా చదివే వాళ్ళున్నప్పుడు ఎలా కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-12371919365760365372011-02-16T15:26:57.851+05:302011-02-16T15:26:57.851+05:30ఇందులొ కాస్త పచ్చి శనగపప్పు నానబెట్టి పోపులో వేస్త...ఇందులొ కాస్త పచ్చి శనగపప్పు నానబెట్టి పోపులో వేస్తే ఇంకా బావుంటుంది.ఈసారి చూడండి. వచ్చే పిల్ల ఎవరో కాని మీతో కాస్త కష్టమే.వంట వచ్చిన మగాళ్ళు ఒక పట్టాన ఇంకొకరి వంట నచ్చరు.jyothihttps://www.blogger.com/profile/02390969538699198919noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-84185639043455702722011-02-16T10:38:48.723+05:302011-02-16T10:38:48.723+05:30కౌటిల్య గారు,
మీరు వంటలు చెయ్యడం భలె చెప్తారండి న...కౌటిల్య గారు,

మీరు వంటలు చెయ్యడం భలె చెప్తారండి నాకు అసలు వంటల బ్లాగులుచూడడం నచ్చదు. వాళ్ళు ఎదొ రెస్టారెంట్లలో చేసుకునేలాగా చెప్తారు. మీ బ్లాగ్ బాగా నచ్చింది. మీరు ఇంట్లో చేసే వంట లాగా చెప్తారు. అన్నట్టు మీరి చెప్పిన క్యారెట్ హల్వా చేసానండి. చక్కెర, నెయ్యి కొంచెం తక్కువే వేసి చేసాను గాని బాగా వచ్చింది. మీరు ఇలానే మంచి మంచి వంటలు చెప్తూ వుండండి.స్నేహnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-35853589726984318812011-02-16T09:36:03.123+05:302011-02-16T09:36:03.123+05:30కోస్త కొబ్బరి కాయలు అలానే ఉంటాయి . రుచిగా .. మా గో...కోస్త కొబ్బరి కాయలు అలానే ఉంటాయి . రుచిగా .. మా గోదావరిని తిట్టేసి .. దానితో కుర వండుతార .. నేనొప్పుకోనుAnonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-10028018501719728242011-02-16T09:28:42.044+05:302011-02-16T09:28:42.044+05:30కౌటిల్యగారూ, మీరు ప్రయోగం చేసి చక్కగా వచ్చినందుకు ...కౌటిల్యగారూ, మీరు ప్రయోగం చేసి చక్కగా వచ్చినందుకు అభినందనలు.
మేమూ కొబ్బరి కూర చేస్తాం. ఎలాగో నా బ్లాగులో రాస్తానేం!
అన్నట్టు పైన ఉన్న సీసాలు భలే ముద్దుగా ఉన్నాయండోయ్!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-71369716180172691872011-02-16T08:41:59.240+05:302011-02-16T08:41:59.240+05:30అజ్ఞాత గారు తమరు ఏ లోకకళ్యాణార్ధం ఈ వ్యాఖ్య చేశారో...అజ్ఞాత గారు తమరు ఏ లోకకళ్యాణార్ధం ఈ వ్యాఖ్య చేశారో తెలుసుకోవచ్చా... ఎవరైనా బ్లాగులు తమకోసం రాసుకుంటారు. వాళ్ళు రాసినవి మనకు నచ్చితే చదువుతాం లేదంటే ఆ వైపు కూడా తొంగి చూడవలసిన అవసరం లేదు, ఈ మాత్రం కనీస తెలివి తేటలు లేని మీరు ఈ బ్లాగరికి చెప్పొచ్చారా ??? మీ ఒక్కరికి నచ్చనంతమాత్రానా ఇతను బ్లాగులు రాయడం మానేయాలా ??

కౌటిల్య గారు హిడెన్ ఎజెండా తో ఇటువంటి వ్యక్తులు రాసే వ్యాఖ్యలు మీరు శుభకరుడుhttps://www.blogger.com/profile/02735355431672874701noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-38982537356539237292011-02-16T02:20:46.320+05:302011-02-16T02:20:46.320+05:30Ajnata
Same question to you. What do you write th...Ajnata

Same question to you. What do you write the comments for?Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-48839346297573900452011-02-16T02:13:58.734+05:302011-02-16T02:13:58.734+05:30@ RK
మీ వ్యాఖ్య నాకు ఆమౌదయౌగ్యమే...
కాని ఆ '...@ RK
మీ వ్యాఖ్య నాకు ఆమౌదయౌగ్యమే...
కాని ఆ 'అజ్ఞాత ' వ్యక్తి కావాలనే ఇలా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యానించాడని
నా అభిప్రాయం. అక్కడ వ్యక్తిగత దూషణే తప్ప టపాకు స్పందిస్తున్నట్టుగా ఏమి లేదు !
@ అజ్ఞాత
మీరు ఇలా ఏందుకు వ్యాఖ్యానించారొ అది మీ విజ్ఞతకే తెలియాలి ,
ఈ టపాలొ మీకు అంతగా రుచించని విష్యం ఏంటొ తెలియజేస్తే బాగుండేది !
అయినా ఇలా 'అజ్ఞాత' గా katta vijayhttps://www.blogger.com/profile/03202817871601101713noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-21619382960084785612011-02-16T02:07:30.579+05:302011-02-16T02:07:30.579+05:30డాక్టరు అయినా మన అందరిలాగే రోజూ భోజనం చెయ్యాలి.
స్...డాక్టరు అయినా మన అందరిలాగే రోజూ భోజనం చెయ్యాలి.
స్వహస్తం తోటి తయారు చేసుకుంటున్నందుకు మెచ్చుకోవాలి. ఇంకా చేసుకున్న వాటిల్లో బాగా వచ్చినవి మనకోసం చెప్పటం ఇంకా మెచ్చుకో తగ్గది. కౌటిల్య గారూ
మాకోసం వ్రాయండి. మీరు చెప్పే వంటలో మెళుకువలు మాకు కావాలి. మేమూ కూడా తోచినప్పుడు స్వంత చేతులతో వంటలు చేసుకుని తింటాం.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-343480080003518682011-02-16T01:49:04.036+05:302011-02-16T01:49:04.036+05:30అజ్ఞాత sir,
Yes, what you heard is true. I can...అజ్ఞాత sir,

Yes, what you heard is true. I can't tell you who he actually writes for, but I can tell you who he doesn't write for. People like you. Yes, you, sir!

If you have nothing worth doing with your online-life, then do yourself and us a favor - go watch porn (Junk free porn, I mean) instead of lamenting about 'junk writings' here.

Rememberyogirkhttps://www.blogger.com/profile/12205308612289741291noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-80664723032902938782011-02-16T01:40:20.056+05:302011-02-16T01:40:20.056+05:30బాగుంది మీప్రయౌగం... నేను ప్రయత్నించాలి !
ఇంతకి ల...బాగుంది మీప్రయౌగం... నేను ప్రయత్నించాలి !
ఇంతకి లొట్టలేసుకుంటూ తిన్నారు కదా ... రుచి ఎలా ఉందొ చెప్పలేదు ?katta vijayhttps://www.blogger.com/profile/03202817871601101713noreply@blogger.comtag:blogger.com,1999:blog-3660538923021194251.post-53453040667416130092011-02-16T01:24:53.651+05:302011-02-16T01:24:53.651+05:30sir'
I heard that you are a physician...correc...sir'
I heard that you are a physician...correct me if i am wrong.
Who do you write the blogs for?
If you have nothing to write,
please stay away or close the blog.
Don't write junk just for the sake of just writing or continuing the blog.
sick...of this...Anonymousnoreply@blogger.com