అసలు ఉగాదిపచ్చడి చేసుకోవలసిన విధంబెద్దియన....


ఉగాది పచ్చడి, ఇది షడ్రసోపేతం....చూడండి మాలిక ఉగాది సాహిత్యసంచిక, ఉగాదిపచ్చడి చేసుకోవలసిన అసలు విధానాన్ని నేర్చుకోండి....

4 కామెంట్‌లు:

Vasu చెప్పారు...

ఇది చూడడానికి ఉగాది పచ్చడి లా లేదు .. అరటికాయ పచ్చడి లా ఉంది .. వై ??

రాజ్ కుమార్ చెప్పారు...

ఉగాది పచ్చడి కి కూడా ఇంత ప్రోసెస్ నా??
వాకే.. చదివొచ్చి చెప్తా ఉండు.
అయినా పచ్చడేంటీ అలా ఉందీ?? కొబ్బరి చెట్నీ లాగా?

నందన నామ సంవత్సర శుభాకాంక్షలు డాక్ట్ర్

suprabha k చెప్పారు...

chala bagundi

Unknown చెప్పారు...

కౌటిల్య గారు
నమస్తే
"ఈనాడు" దినపతిక గ్రూప్ నుంచి "తెలుగువెలుగు" పత్రిక వెలువడుతున్న సంగతి మీకు తెలిసిందే. తెలుగు వంటకాల తయారీ విధానాలలను అంతర్జాలంలో తెలుగులో వివరిస్తున్న మంచి వెబ్ సైట్లు, బ్లాగుల గురించి వచ్చే నెల "తెలుగు వెలుగు" సంచికలో వ్యాసం ఇస్తున్నాం. అందులో మీ బ్లాగు గురించి కూడా ప్రస్తావిస్తున్నాం. ఆ వ్యాసానికి మీ బ్లాగు గురించి మరికొన్ని వివరాలు కావాలి. మీ మెయిల్ ఐడీని teluguveluguedit@gmail.com కు మెయిల్ చేయగలరు.

ధన్యవాదాలతో
శైలేష్ నిమ్మగడ్డ
సీనియర్ సబ్ ఎడిటర్
తెలుగు వెలుగు

Blogger ఆధారితం.